తెలంగాణా జానపదాన్ని తన గాన మాదుర్యం తో ఈ తెలంగాణా పల్లె టూరి పాట కోకిల యావత్ భారతావని కి చాటి అందరి ని మైమరిపింప చేసింది మాTv వారి రేలా రే రేలా దుమ్ము లేపు రెండో దరువు కార్యక్రం ద్వార, ఇల అందరి మధుల ను పులకింప చెసిన ఈ పాట కత్తె పాలమూరు జిల్లాకు చెందిన వందన.
ఈ కార్యక్రం ఎన్నో ఎపిసోడ్ లు గా జరిగిన కాని ఎక్కడ కూడ తోట్రు పాటుకు లోనవకుండ తన గళాన్ని వినపించింది.
ఇట్టి కార్యక్రమానికి తెలంగాణా ప్రజాకవి,గాయకుడు గోరేటి వెంకన్న ,రచ ఇత సుద్దాల అశోక్ టెజ గారు న్యాయ నిర్ణేతలు గా వ్యవహ రించారుఈ కార్యక్రమ చివరి ఘట్టం పోరాటాల ఖిల్లా వరంగల్ లో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ రెండవ దరువు లో వందన రెండవ విజెతగ నిలిచి యావద్ మదులను పులకింప చేసింది
more about "రేలా రే రేలా దుమ్ములేపు రెండోదరువు మా...", posted with vodpod
ya thanu chal abaa paduthundhi levoy
రిప్లయితొలగించండిya supuer song thelusaa idhi mundhu nu..kooda theesko kullu koku...
రిప్లయితొలగించండిhey hey jus for fun gaani baane undhi roy... neelo ememo anukunnam..
gani
mari eppudata kalisedhi..
ha..
choosakadha ippude and one thing thanu idea suoer singer lo drop ayindhu kadha endhukata....thelusaa neekemaina
fan vi kadha ani adigaanu anthae
oho...........maree bagane undhanna nu kadha inka endhukata la anesthav.. cheppu kadh abaagundhi kadhu super suoper
రిప్లయితొలగించండిvandhana is verfy nic e singer
రిప్లయితొలగించండిtry is best ra mama
wow nice nice singer
రిప్లయితొలగించండిjai Telangana
రిప్లయితొలగించండిjai jai tyelangana
చాల బాగ పాడింది నాకు చాల చాల నచ్చింది ఆమే పాట
రిప్లయితొలగించండిwhere is new telangana updates
రిప్లయితొలగించండిfor waht purpose ur creat this one
for what doing
thanu chaala baaga padindhi
రిప్లయితొలగించండిkaani telangana udhyamam goorchi raayava inka marala aythe
endhuku naaku cheppav ee ID ha?
any rayara babu
jera..
jai telangana
jai jai telangana
chandu...............................ga
champutha
next time varaku uakunte...